Ye Nomu Nochindo Song Lyrics in telugu | Yogi Movie Songs Lyrics in Telugu | Yogi movie

ఏ నోము నోచిందో - యోగి 



Song: Ye Nomu Nochindo
Singer: Suresh
Lyrics: Ramajogayya Sastry
Music: Ramana Gogula



ఏ నోము నోచిందో 
ఏ పూజ చేసిందో 
పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
ఏ నోము నోచిందో 
ఏ పూజ చేసిందో 
పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
నువ్వే ఇచ్చిన బిడ్డే దూరం అయి 
మోడై  మిగిలే ఈ తల్లి పరమేశ
తల్లి కళ్లలో పొంగే గంగా తో 
గుండె తడిసి పోయే జగదీశా
ఇటు వంటి తల్లి 
నీకుంటే ఈషా 
తెలిసేది నీకు ఈ తల్లి గోషా
నీ కన్ను అది చుడదా 
ఈ కంటి తడి ఆరాధ
ఏ నోము నోచిందో 
ఏ పూజ చేసిందో 
పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి
గుండె గొంతు గ అమ్మ అనే 
మాట తనకు చాలాయ మహాదేవా
తానే నేస్తమై  తోడై  పెంచిన 
తల్లి కొడుకుని ఓసారి కలిపేవా
చను బాల తీపి 
తెలిసుంటే ఈసా 
కనుగొందు వేమో ఈ పేగు భాష
చెప్పమ్మా నువ్వు పార్వతి
అమ్మ అంటే ఓ హారతి
ఏ నోము నోచిందో 
ఏ పూజ చేసిందో 
పరమేశ నీ వరము పొంది
మురిసింది ఈ కన్నా తల్లి
తన శ్వాస తో బంధం అల్లి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు